23, డిసెంబర్ 2012, ఆదివారం


పుట్టిన తర్వాత ఓ బుజ్జిగాడి   మొదటి మాట అదే !!

ఈ మాట అంటే మొదట parents confuse అయ్యినా తర్వాత సంతోషించారు.

కానీ ఏమి లాభం?  'తింటా' అన్నంత మాత్రాన పిల్లలు తొందరగా తినరు కదా..

సాధారణంగా మన రాజకీయ నాయకులు ఆ మాట అంటే ఆశ్చర్యం వుండదు.

కొంప తీసి గత జన్మలో ఏ scam లో అయినా కోట్లు నోక్కేసాడు ఏమో ??








 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి